Tamayo Perry: సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు. ఈ నటుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తమయో పెర్రీగా అధికారులు ప్రకటించారు.ఆయన వయసు 49 సంవత్సరాలు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ (Pirates Of the Caribbean) స్టార్, లైఫ్ గార్డ్ నటుడు, అంతేకాకుండా సర్ఫింగ్ శిక్షకుడు కూడా. పెర్రీ బ్లూ క్రష్, చార్లీస్ ఏంజిల్స్: పుల్ థ్రాటిల్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.
పూర్తిగా చదవండి..Tamayo Perry: సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మృతి!
సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు. ఈ నటుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తమయో పెర్రీగా అధికారులు ప్రకటించారు.ఆయన వయసు 49 సంవత్సరాలు.
Translate this News: