AC Servicing Scam: ఏసీ సర్వీసింగ్, రిపేరింగ్ పేరుతో జరిగే మోసాలు ఇవే..
ఏసీ సర్వీసింగ్ పేరుతో చాలా మంది మెకానిక్లు/ఇంజినీర్లు అనవసరమైన విడిభాగాలను మార్చడం లేదా నకిలీ విడిభాగాలను అమర్చడం ద్వారా వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడంతోపాటు అదనపు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఆ మోసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.