Viral Video: గాలిపటంతో పాటు గాలిలోకి ఎగిరిపోయిన చిన్నారి.. తరువాత ఏమైందంటే..
ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు మనకి టెన్షన్ తీసుకువస్తాయి. గాలిపటాలను ఎగురవేస్తుండగా మూడేళ్ళ చిన్నారి గాలిపటంతో పాటు గాలిలోకి ఎగిరిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో.. దాని వెనుక ఉన్న స్టోరీ ఈ ఆర్టికల్ లో చూసేయండి.