Viral Video: రీల్స్ కోసం డేంజర్ స్టంట్.. బస్సుకింద పడుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే!
హైదరాబాద్ యూసుఫ్‌గూడ ప్రధాన రహదారిపై ఓ యువకుడు ఒళ్లు గగుర్పొడిచే స్టంట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి దానికింద పడుకున్నాడు. వీడియో వైరల్ అవుతుండగా ఇది గ్రాఫిక్స్ అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు.