Lorry Accident: ఘోర ప్రమాదం.. కాంక్రీట్ లారీ కింద నుజ్జు నుజ్జయిన ఇద్దరు యువతులు: వీడియో చూస్తే!
పూణేలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదే సమయంలో పక్కనే స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులు (ఐటీ ఇంజనీర్లు) ఆ లారీ కింద పడి నుజ్జు నుజ్జయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.