Viral Video: ఎండల ఎఫెక్ట్.. తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసేసిన టీచర్స్!
కన్నౌజ్ జిల్లా మహసౌనపూర్ ఉమర్ద స్కూల్లో ఉపాధ్యాయులు చేసిన నెట్టింట వైరల్ అవుతుంది. ఎండల టెంపరేచర్‌కు ఉక్కరిబిక్కిరి అవుతున్న చిన్న పిల్లల కోసం తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసింది స్కూల్ టీచర్స్. ఆర్టిషియల్ స్విమ్మింగ్ పూల్‌గా మారిన క్లాస్‌రూంను చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.