Viral Video : 80 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న వృద్ధులు.. తెలంగాణాలో వింత పెళ్లి, వీడియో వైరల్ !
మహబూబాబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం వస్రాం తండాకు చెందిన 80 ఏళ్ళ సమిడా నాయక్ 75 ఏళ్ళ గుగులోత్ లాలమ్మను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.