‘Pushpa 2’ The Couple Song Funny Troll : ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల నుంచి రిలీజ్ అవుతున్న పాటలకు ట్రోలింగ్స్ తప్పడం లేదు. ఓ పాట రిలీజైతే అందులో మ్యూజిక్ ఎక్కడో విన్నట్లు ఉందని, కాపీ ట్యూన్ అని, సాంగ్ లో హీరో, హీరోయిన్ వేసే స్టెప్స్ ని మ్యాచ్ చేస్తూ వేరే సాంగ్ తో ఎడిట్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం.
పూర్తిగా చదవండి..Pushpa 2 : ఎంతకు తెగించార్రా!.. ‘పుష్ప 2’ కపుల్ సాంగ్ పై ఈ ఫన్నీ ట్రోల్ చూస్తే పడి పడి నవ్వుతారు!
సోషల్ మీడియాలో 'బటర్ ఫ్లై, బటర్ ఫ్లై' అంటూ వచ్చిన ఫన్నీ సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా రిలీజైన 'పుష్ప 2' కపుల్ సాంగ్ లోని బన్నీ, రష్మిక వేసిన స్టెప్స్ ని బటర్ ఫ్లై బటర్ ఫ్లై సాంగ్ తో ఎడిట్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
Translate this News: