Viral Video: ఇటుకలతో కొట్టి, కారుతో గుద్ది.. షాకింగ్ వీడియో!
ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ వ్యక్తిని ఇటుకలతో రక్తం కారేలా కొట్టిన వీడియో వైరలవుతోంది. రెండు వర్గాల మధ్య గొడవ జరగగా ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. దెబ్బలు తట్టుకోలేక అతడు పారిపోతుంటే.. మళ్ళీ కారుతో గుద్ది డ్రైనేజి కాలువలో పడేలా చేశారు.