Vijay Sethupathi : 'ఉప్పెన' సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా.. దానికి కారణం ఆయనే : విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో 'ఉప్పెన' మూవీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ బచ్చిబాబు వల్లే సినిమా ఒప్పుకున్నానని అన్నాడు.
షేర్ చేయండి
Maharaja : ఎవరయ్యా ఈ లక్ష్మీ..? సస్పెన్స్ తో చంపేస్తున్న 'మహారాజా' ట్రైలర్..!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లక్ష్మీ' ఎవరంటూ సస్పెన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి