Krithi Shetty: 100 కోట్ల సినిమాలో బేబమ్మ..బంపరాఫర్ కొట్టేసిందిగా!
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి..తాజాగా 100 కోట్ల సినిమాలో నటిస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి ప్రకటన విడుదలైంది.
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి..తాజాగా 100 కోట్ల సినిమాలో నటిస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి ప్రకటన విడుదలైంది.
కన్నడ భామ కృతి శెట్టి సంబంధించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్ వినపడుతోంది. 'ఉప్పెన' చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది.