విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా?
విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్
విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్
రోజూ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడకుండా కొన్ని నియమాలు పాటిస్తే యాక్టివ్‌గా ఉంటారు. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి వ్యాయామం చేయడం, సూర్యరశ్మిని ఆస్వాదించడం, ధ్యానం, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే రోజంతా యాక్టివ్ మీ సొంతం.
బేకరీలో దొరికే కేక్‌లు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని కర్ణాటక ఫుడ్ కార్పోరేషన్ వెల్లడించింది. బెంగళూరులోని బేకరీలో 235 కేక్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా 12 కేకు శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించింది.
విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ అవతారంలో దర్శనమిస్తుంది. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీకగా ఈ రోజు దుర్గాదేవిని భక్తితో పూజిస్తారు.