విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా?

కొందరు విటమిన్ బీ12 లోపంతో బాధపడుతుంటారు. ఈ లోపాన్ని నయం చేయడానికి ఈ పదార్థాలు తీసుకోవాలి

కొందరు విటమిన్ బీ12 లోపంతో బాధపడుతుంటారు. ఈ లోపాన్ని నయం చేయడానికి ఈ పదార్థాలు తీసుకోవాలి

తృ‌ణ ధాన్యాలు, మొక్కల పాలు ఎక్కువగా తీసుకోవాలి

పప్పులు, సోయాబీన్ గింజల్లో ఎక్కువగా విటమిన్ బీ 12 ఉంటుంది

మాంసం, పాలు, గుడ్లు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి

ముఖ్యంగా నాన్‌వెజ్ వంటల్లో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది

తీసుకునే ఆహారంలో విటమిన్ 12 అందకపోతే ట్యాబ్లెట్లు కూడా తీసుకోవచ్చు

రక్త పరీక్ష ద్వారా ఈ లోపాన్ని గుర్తించవచ్చు