Corona Case In Kukatpally | కూకట్పల్లి లో కరోనా కలకలం | Hyderabad Covid 19 Cases | RTV
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.