Covid 19 First Case In Vizag | విశాఖలో మొదటి కరోనా కేసు | Coronavirus Return To AP | RTV
కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో గడిచిన వారంలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయని, ఇప్పటికే మరణాలు నమోదైనట్లు హెచ్చరించింది.