VENKATESH – NANI :ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించడంలో సిద్దహస్తులు విక్టరీ వెంకటేష్ , నేచురల్ స్టార్ నాని. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ మూవీ వస్తీ ఎలా ఉంటుంది.? ఇక.. అటు ఫ్యాన్స్ కు ,ఇటు కుటుంబ ప్రేక్షకులకు పండగే పండగ.అందుకే గురూజీ త్రివిక్రమ్ ఏం ఆలోచించినా తన పంచ్ డైలాగ్స్ లానే సాలిడ్ గా ఉంటాయి.అయితే.. ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. మరి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
పూర్తిగా చదవండి..Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!!
Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. .
Translate this News: