Pushpa 2: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'పుష్ప2'.. కారణం అదేనా?
'పుష్ప2’ రీలోడెడ్ వెర్షన్ వాయిదా వేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. సంబంధిత కంటెంట్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.ఈ నెల 17 నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన సినిమాని చూడొచ్చని పేర్కొంది.