America : సిరియా(Syria), ఇరాక్(Iraq) లో ఇటీవల అమెరికా(America) ప్రతీకార దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తాజాగా అమెరికా ప్రకటించింది. ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు మరిన్ని చర్యలు ఉంటాయంటూ హెచ్చరించింది. గత శుక్రవారం జరిగిన దాడులతో ఆ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూప్‌ల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జేక్ సలీవన్(Jake Sullivan) వెల్లడించారు.
పూర్తిగా చదవండి..USA : ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు.. మిలిటెంట్లకు అమెరికా హెచ్చరిక
సిరియా, ఇరాక్‌లో ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని అంతం కాదంటూ అమెరికా.. ఇరాన్‌ను హెచ్చరించిది. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. యూఎస్ మాత్రం దీన్ని ఖండిస్తోంది.
Translate this News: