ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. ఏపీలో జూన్12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 12 పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Denmark: ఎన్నికల వేళ ప్రధానిపై దాడి.. ఉలిక్కిపడ్డ ప్రజలు ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్వెట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారని ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం తెలిపింది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Transfers: ఏపీలో ఇద్దరు కీలక అధికారుల బదిలీ. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీతో లింక్.. 50 శాతం పెరిగిన కంపెనీల షేర్ల ధర జూన్ 4న కౌంటింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ పతనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ స్టాక్ మార్కెట్ మ మళ్లీ పుంజుకుంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం వల్లే స్టాక్మార్కెట్లో ఈ పెరుగుదల వచ్చిందని టీడీపీ తెలిపింది. అలాగే టీడీపీతో లింక్ ఉన్న కంపెనీల ఒక్కో షేర్ విలువ 50 శాతం పెరిగాయి. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Gannavaram: సొంత చెల్లి.. కన్న తల్లికి కూడా జగన్ నచ్చలేదు: యార్లగడ్డ వెంకట్రావు సెటైర్స్! గన్నవరం ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు యార్లగడ్డ వెంకట్రావు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా కుదరలేదని, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నారు. సొంత చెల్లి, కన్న తల్లికి కూడా జగన్ నచ్చలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha : లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం 17వ లోక్ సభ రద్దయింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ దీనికి సంబంధించి తీర్మానం చేశారు. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YouTube Income: ఈ యూట్యూబర్ నెల సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు..! మిస్టర్ బీస్ట్ అనే ఒక యూట్యూబర్, అతని అసలు పేరు జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్, అతని యూట్యూబ్ ఛానెల్ నుండి ప్రతి నెలా కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అతని వీడియోలకు ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ వీక్షణలు వస్తున్నాయి. అతను నెల కు ఎంత సంపాదిస్తాడో తెలియాలి అంటే ఇక్కడ చదవండి. By Lok Prakash 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Parents Tips : మీరు పిల్లలను వాటర్ పార్కుకు తీసుకెళ్లాలనుకుంటే.. ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి! ప్రతి ఒక్కరూ పెరుగుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఒక చల్లని మార్గం కోసం చూస్తారు. దీనిలో వాటర్ పార్క్ సరిగ్గా సరిపోతుంది. పిల్లలతో వాటర్ పార్కుకు వెళ్తున్నట్లయితే.. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల కోసం చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Postpartum Care: డెలివరీ తర్వాత చర్మం నిస్తేజంగా మారిందా? ఏం చేయాలో తెలుసుకోండి! డెలివరీ తర్వాత తల్లి శరీరాన్ని హైడ్రేట్‌గా, నీటి కొరత రాకుండా కాపాడుకోవాలి. ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగితే అనేక సమస్యలకు పరిష్కారం, చర్మం మెరిసేలా చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డెలివరీ తర్వాత బాడీకి ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn