ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ తో భార్య అక్రమ సంబంధం.. పోలీస్ స్టేషన్ ముందే భర్త దారుణం కానిస్టేబుల్ తో భార్య అక్రమం సంబంధం పెట్టుకుందని తెలిసి భర్త దారుణానికి పాల్పడ్డాడు. చంద్రగిరి పీఎస్ ముందే 5 లీటర్ల పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు By srinivas 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BREAKING: మేడ్చల్‌లో హైటెన్షన్.. కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు మేడ్చల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు డబ్బు దాచారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PV Sindhu New Coach : పీవీ సింధుకు కొత్త కోచ్ ..ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తండ్రి...!! భారత స్టార్ అథ్లెట్ పీవీ కొత్త కోచ్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే తండ్రి, మొదటి బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ ప్రకాశ్ పదుకొణే నియమితులయ్యారు. ఈ విషయాన్ని పీవీ సింధు స్వయంగా ప్రకటించింది. By Bhoomi 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BREAKING: కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By V.J Reddy 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రవితేజ ఫ్యాన్స్‌కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో 'టైగర్ నాగేశ్వరరావు' స్టార్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెన్సార్‌లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BREAKING: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం ఈరోజు సీఎం కేసీఆర్ మెదక్ నర్సాపూర్ లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized లైంగిక దాడికి యువకుడి యత్నం.. నమ్మించి అది కోసేసిన మహిళ ఓ మహిళా యువకుడి మర్మాంగం కోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో కలకలం రేపింది. ఒంటరిగా ఉన్నప్పుడు వేధిస్తున్నాడని విసుగుచెందిన ఆమె కూరగాయల కత్తితో కోసేసిన ఆ భాగాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn