అంబర్ పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్. ఏ సమయంలో పిలిచినా పలికే నేతగా..ప్రజాభిమానం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన కృష్ణ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు అంబర్ పేట నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి మంచి ఆదరణ లభిస్తుందని..ముఖ్యంగా మహిళలు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారని కృష్ణ యాదవ్ అన్నారు. బస్తీలలో మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారని చెబుతున్నారు. కృష్ణ యాదవ్ సంచలన ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023 : అంబర్ పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నా: కృష్ణ యాదవ్ సంచలన ఇంటర్వ్యూ..!!
అంబర్ పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్. భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి మంచి ఆదరణ లభిస్తుందని..ముఖ్యంగా మహిళలు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు.

Translate this News: