BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం! హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మల్ కోల్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. By V.J Reddy 29 Nov 2023 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మల్ కోల్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు థర్మకోల్ ఫ్యాక్టరీ నుండి పక్కనే ఉన్న ఆయిల్ కంపెనీలోకి వ్యాపించాయి. సమాచారం అందకున్న పోలీసులు, అగ్ని మాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలుఆర్పుతున్నారు అగ్నిపక సిబ్బంది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ( వార్త అప్డేట్ చేయబడుతుంది) Your browser does not support the video tag. Your browser does not support the video tag. ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! #breaking-news #hyderabad-fire-accident #telugu-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి