CM Revanth Reddy: ఏం చేసిండు.. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ సెటైర్లు
మోడీ 10 ఏళ్లు ప్రధాని ఉండి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ.. వికారాబాద్‌కు రైలు తీసుకురాలేదని చురకలు అంటించారు. బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని ఎద్దేవా చేశారు.