Latest News In Telugu BB Patil: కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ? లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసే ఆలోచలనలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్ హైదరాబాద్ గచ్చిబౌలీ రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనితో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడిని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized USA: పక్కలో పాసు పోసిందని 4ఏళ్ల చిన్నారిని చచ్చేవరకు కొట్టిన తల్లి.. ఎక్కడంటే! కన్న కూతురినే దారుణంగా చంపిందో తల్లి. చిన్నారి పాపకు కేవలం నాలుగేళ్ళే అన్న విషయం కూడా మర్చిపోయింది. తనకున్న మెంటల్ డిప్రెషన్‌కు పాపను బలి చేసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించింది. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Brazil: ప్రాణలకు తెగించి భార్య, కూతురిని రక్షించాడు.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు! ఆపద వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా కామన్. కానీ మన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అవతలి వారిని కాపాడే వాడే హీరో. ఇప్పుడు ఇలాంటి హీరో గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆ హీరో ఎవరు..ఎక్కడి వాడు తెలియాలంటే... ఈకథనం చదివేయండి. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Delhi: 2వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత..సూత్రధారి సినీ నిర్మాత 2వేలకోట్ల రూపాయల భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును బయటపెట్టారు ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు తరలిస్తున్న 50 కేజీల సూడోపెడ్రిన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ రాకెట్ వెనుక సినిమా రంగానికి చెందిన ఓ నిర్మాత ఉన్నట్టు అనుమానిస్తున్నారు. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega Dsc: వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ? కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళకు సెలవులు ప్రకటిస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లాలో మూడు రోజులు సెలవులు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు తాజాగా వరంజల్ జిల్లాల్లో స్కూళ్ళకు కూడా రేపు సెలవును ప్రకటించింది. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Kodali Nani: చర్చకు సిద్ధమా?.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ By V.J Reddy 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn