New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Purandeswari-jpg.webp)
BJP Chief Purandeswari:ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో ప్రచారంపై చర్చించనున్నారు.
తాజా కథనాలు
AP: రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో ప్రచారంపై చర్చించనున్నారు. తాజాగా బీజేపీ 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
BJP Chief Purandeswari:ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో ప్రచారంపై చర్చించనున్నారు.