వరద కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతీ ఇంటికి సాయం అందిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, రామన్నపేట దానవాయిగూడెం, నేలకొండపల్లి మండలంలోని చెరువుమదారం, కట్టుకాచారం రామచంద్రాపురం, సుర్దేపల్లి గ్రామాల్లో పొంగులేటి పర్యటించారు.
పూర్తిగా చదవండి..Khammam Floods: ప్రతీ ఇంటికి సాయం చేస్తాం.. బాధితులందరినీ ఆదుకుంటాం: పొంగులేటి
వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితుల గుర్తింపునకు అధికారులు వెంటనే సర్వే ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Translate this News: