Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాలీవుడ్ యాక్షన్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్..?
అజయ్ దేవగణ్ 'సింగమ్ అగైన్' లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాలో అతిథిపాత్ర చేయనున్న హీరోను ఉద్దేశిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో‘కల్కి’లోని బుజ్జి థీమ్ సాంగ్‌ను ఉపయోగించారు. దీంతో అది ప్రభాస్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.