స్పోర్ట్స్Pandya: ఏంటి భయ్యా ఇది..ఇలాగేనా కెప్టెన్సీ చేసేది? తుస్సుమంటున్న హార్దిక్! విండీస్‌తో టీ20 సిరీస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కెప్టెన్‌గా హార్దిక్ చాలా మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏ సమయంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్నదాంట్లో పాండ్యా ఫెయిల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. అటు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పాత్రపైనే రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. By Trinath 15 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Ind Vs WI: చెత్త ప్రయోగాలతో కొంప కొల్లేరు చేశారుగా.. ప్చ్..ఏంటి భయ్యా ఇది! భారత్ ఖేల్ ఖతమైంది. డిసైడర్ టీ20 ఫైట్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. పాండ్యా జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోవ్‌మన్ పావెల్ టీమ్ టీ20 సిరీస్‌ని 3-2 తేడాతో గెలుచుకుపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్‌కు భారత్‌పై ఇదే తొలి టీ20 సిరీస్ విక్టరీ. By Trinath 14 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs WI: ఇదే కద భయ్యా మాకు కావాల్సింది.. విండీస్ తుక్కు రేగొట్టారుగా! విండీస్‌పై నాలుగో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును మట్టికరిపించింది. ఓపెనర్లు వీరవిహారం చేసిన ఈ మ్యాచ్‌లో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను రీచ్ అయ్యింది టీమిండియా. శుభ్‌మాన్ గిల్(77), యశస్వి జైస్వాల్(84 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ విక్టరీతో సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఇక చివరిదైన ఐదో టీ20 ఇవాళ (ఆగస్టు 13) ఫ్లోరిడా వేదికగా భారత్ కాలమానం ప్రకారం 8గంటలకు ప్రారంభమవుతుంది. By Trinath 13 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Ind vs WI: ఐపీఎల్ తోపుపై వేటు? వెస్టిండీస్‌తో చావోరేవోకు సిద్ధమైన టీమిండియా India vs Westindies 4th T20: ఇవాళ (ఆగస్టు 12) టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో మార్పులు చేర్పులతో పాండ్యా టీమ్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్న శుభమన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్‌ని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అటు బౌలింగ్‌లోనూ అర్షదీప్ లేదా ముఖేశ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకునే అవకాశం ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ 8గంటలకు స్టార్ట్ అవ్వనుంది. ఫ్లోరిడాలో మ్యాచ్ కావడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం. By Trinath 12 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్గెలిస్తేనే నిలుస్తాం.. ఇవాళ విండీస్‌తో 'మూడో' ఫైట్! వెస్టిండీస్, ఇండియా మధ్య మూడో టీ20 ఫైట్ గయానాలో జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-0ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ కరీబియన్లదే. అందుకే టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. By Trinath 08 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్అరుదైన రికార్డు సాధించిన తిలక్ వర్మ.. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కొత్త బ్యాటర్ తిలక్ వర్మ తాను ఆడిన రెండో మ్యాచ్ ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. By Karthik 07 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn