Allu Arjun Jr. NTR : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డ్యాన్స్ , నటన, బాడీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తండ్రి జాకీ ష్రాఫ్(Jackie Shroff) వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా టైగర్ సౌత్ ఇండియా స్టార్ , మలయాళ నటుడు పృథ్వీరాజ్ తో కలిసి ఓ సినిమాలో నటించాడు.
పూర్తిగా చదవండి..Tiger Shroff : టాలీవుడ్ లో వాళ్లిద్దరికీ నేను వీరాభిమానిని.. వారితో కలిసి నటించాలని ఉందంటున్న బాలీవుడ్ నటుడు!
తెలుగు సినీ పరిశ్రమలో '' అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్లకు నేను వీరాభిమానిని. వారిద్దరితో కలిసి ఏదోక రోజూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లు... ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు టైగర్ ష్రాఫ్ తెలిపాడు.
Translate this News: