Tiger Shroff : టాలీవుడ్ లో వాళ్లిద్దరికీ నేను వీరాభిమానిని.. వారితో కలిసి నటించాలని ఉందంటున్న బాలీవుడ్ నటుడు!
తెలుగు సినీ పరిశ్రమలో '' అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్లకు నేను వీరాభిమానిని. వారిద్దరితో కలిసి ఏదోక రోజూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లు... ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు టైగర్ ష్రాఫ్ తెలిపాడు.