Swiggy Veg Orders: కరోనా తరువాతనుంచి ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ తెగ ఊపందుకుంది. ఇల్లు కదలకుండా చేతిలోకి అన్నీ వచ్చి పడుతుండేసరికి చాలా మంది వీటి మీద ఆధారపడుతున్నారు. వీటివల్ల శ్రమ తప్పుతోంది. బోలెడు ట్రైమ్ కూడా ఆద అవుతోంది. అందుకే రోజురోజుకూ స్విగ్గ, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ డెవలప్ అవుతూనే ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలు రోజుకు లక్షలు, కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ
దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు.
Translate this News: