World Richest Cities: ప్రపంచంలోని సంపన్న నగరాలు ఇవే.. మన సిటీలు కూడా ఉన్నాయ్!
ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన 50 నగరాలు ఇవే అంటూ ఒక సంస్థ రిపోర్ట్ చేసింది. దానిప్రకారం మన దేశంలో ముంబయి(24), ఢిల్లీ (37) స్థానంలో ఉన్నాయి. అలాగే న్యూయార్క్ సిటీ నెంబర్ 1 స్థానంలో ఉంది. సంపన్న నగరాల పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి