Zomato: శాకాహారం ఆర్డర్ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో!
ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Swiggy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Zomato-Catering-jpg.webp)