Rythu Bandhu:రైతుబంధు జమ అయ్యేది అప్పుడేనా ?
తెలంగాణలో రైతుబంధు అర్హులు 68.56 లక్షల మంది రైతులు ఉండగా.కేవలం ఎకరం లోపు రైతులకు మాత్రమే రైతుబంధు పంపిణి చేసింది రేవంత్ సర్కార్. మరో 39 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు . ధీంతొ అన్నదాతలు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు.