Osmania University: ఉస్మానియాలో దూరవిద్యా కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం
ఓయూలో దూరవిద్యా కోర్సుల్లో 2వ ఫేజ్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. వివిధ డిగ్రీ కోర్సులతో పాటు పీజీ, పీజీ డిప్లోమా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.