Kishan Reddy: కాంగ్రెస్ నిజస్వరూపం ఇదే: కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం నిన్న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శలు చేశారు.