Medigadda: మేడిగడ్డ కుంగుబాటు మానవ తప్పిదమే.. రిపోర్టులో కీలక విషయాలు
మేడిగడ్డ కుంగుబాటు వరదల వల్ల కాలేదని.. మానవ తప్పిదం వల్లే డ్యామెజ్ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చి చెప్పారు. కాంక్రీట్, స్టీల్లో నాణ్యత లోపం ఉన్నట్లు గుర్తించారు. త్వరలో పంప్ హౌజ్లపై కూడా విచారణ జరుపుతామని పేర్కొన్నారు.