TG Crime : లాడ్జిలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్ నగరం అల్వాల్ పరిధిలోని ఓయో రూమ్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గత కొంత కాలంగా అప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని అల్వాల్‌లోని మచ్చ బొల్లారానికి చెందిన షణ్ముఖగా గుర్తించారు.
/rtv/media/media_files/2025/07/19/young-man-suicide-2025-07-19-18-16-48.jpg)
/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)
/rtv/media/media_files/2025/05/30/Wix6qcQhw0mTJ9e54piL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-21T151847.365.jpg)