Latest News In Telugu Konda Surekha: కోతుల వల్లే షార్ట్ సర్క్యూట్.. ఎంజీఎంలో రివ్యూ తర్వాత కొండాసురేఖ కామెంట్స్! వరంగల్ ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు మంత్రి కొండాసురేఖ. ఆస్పత్రిలో శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు. By Trinath 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రైతుబంధు, పింఛన్లకు మళ్లీ అప్లికేషన్లు అవసరం లేదు.. సీఎం రేవంత్ శుభవార్త! ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Praja Palana: ప్రజాపాలన.. @40.57 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల్లో ప్రజల నుంచి 40.57 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid: వరంగల్ లో కరోనా కల్లోలం.. ఆరుగురు చిన్నారులకు కోవిడ్.. ఎంజీఎంలో ట్రీట్మెంట్! రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. వారికి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా.. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్స్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కల్పిస్తున్న రూ. 5,00,000 ప్రమాద బీమాను గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వారందరికీ 6 గ్యారెంటీలు.. మంత్రి సీతక్క కీలక కామెంట్స్.. ప్రజాపాలన దరఖాస్తులపై కీలక కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ కార్యదర్శికి అందజేయవచ్చునని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమబాట పట్టిన విషయం తెలిసిందే. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM Revanth reddy:ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాల మీద సీఎం రేవంత్ సీరియస్ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను అమ్మడం మీద సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దరఖాస్తును అమ్మేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్! తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. రెండు రోజులపాటు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn