సీఎంను కలిసిన పంచాంగ కర్తలు

తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో రూపొందించిన విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో అందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి కొండా సురేఖ, అధికారులు, తెలంగాణ విద్వత్ సభ ప్రతినిధులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఉన్నారు.

New Update
సీఎంను కలిసిన పంచాంగ కర్తలు
Advertisment
తాజా కథనాలు