Latest News In Telugu Praja Palana : ప్రజాపాలనకు శివ-పార్వతుల దరఖాస్తు! ప్రజాపాలనలో ఆదిదంపతులు శివ-పార్వతుల పేరుతో దరఖాస్తు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో అభయహస్తంకు దరఖాస్తు చేశారు. అప్లికేషన్ ఫారమ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana : ముగిసిన ప్రజాపాలన.. ఎక్కువ దరఖాస్తులు దీనికే? ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అంచనా. వీటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Election 2024: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి? భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంతో తాము గెలిచిన ఈ సీటు నుంచి తమ పెద్దన్న మోహన్ రెడ్డి లేదా ఆయన కుమారుడు సూర్యపవన్ రెడ్డిని పోటీకి దించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Seethakka: సొంతూరులో సీతక్కకు ఘన స్వాగతం! మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సీతక్క ఈ రోజు తన స్వగ్రామం జగ్గన్నపేటకు వెళ్లారు. మంత్రి పదవిని చేపట్టిన తమ ఊరిబిడ్డకు గ్రామస్థులు ఆటపాటలతో ఘన స్వాగతం పాలికారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. By Jyoshna Sappogula 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక.. కాంగ్రెస్ నేతల ఆశలు! తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఓడిపోయిన అభ్యర్థులు దాదాపు 12 మంది ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ను వారు కోరుతున్నారు. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ? ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC ELECTIONS: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్ జరగనుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు, డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్ ను నియమించింది. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2004: కవితకు కేసీఆర్ షాక్.. జీవన్ కు ఎంపీ టికెట్.. ఆసక్తి రేపుతోన్న న్యూఇయర్ ఫ్లెక్సీలు! ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చాలని భావిస్తున్న కేసీఆర్.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ లాల్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణమయ్యాయి. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn