Telangana Crime: జనగామ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. స్కూల్ బస్సు కిందపడి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లాలో గౌతమ్ మోడల్ స్కూల్ బస్సు సాయంత్రం పిల్లల్ని దించేందుకు అడవి కేశవాపూర్ రాత్న బాయి గ్రామానికి వెళ్లింది. గ్రామానికి చెందిన భానోత్ గణేష్ మంజుల కుమారుడు వరుణ్ తేజ్ గౌతమ్ మోడల్ స్కూల్లో ఒకటవ తరగతి చదువుతున్నాడు.
పూర్తిగా చదవండి..Telangana Crime:చిన్నారిని మింగేసిన స్కూల్ బస్ !
జనగామలో గౌతమ్ మోడల్ స్కూల్ బస్ శుక్రవారం సాయంత్రం అడవి కేశవాపూర్ గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ అదే స్కూల్లోచదువుతున్నాడు.బస్ నుంచి కిందకి దిగుతున్నవిద్యార్థి పడిపోగా..గమనించని డ్రైవర్.. బస్సు పోనిచ్చాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Translate this News: