క్రైం Crime : ప్రాణం తీసిన ఒక్క రూపాయి.! వరంగల్ - గాంధీనగర్లో ప్రేమ్ సాగర్, అరవింద్ స్నేహితులు. ఒక హోటల్లో బిర్యానీ తిన్నారు. బిల్ రూ.59 అవ్వగా అరవింద్ రూ.60 కొట్టాడు. దీంతో ప్రేమ్ సాగర్ ఒక్క రూపాయి ఇచ్చేంత పెద్దొడివి అయ్యవురా అంటూ ఎగతాళి చేశాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: నేడు మేడిగడ్డకు నిపుణుల కమిటీ TG: ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు రేవంత్ సర్కార్ ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ! చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Forceful Death : కటింగ్ నచ్చలేదని ఒకరు.. ఎండలో ఆడొద్దన్నందుకు మరొకరు.. 9 ఏళ్ల చిన్నారుల ఆత్మహత్యలు తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించారని ఒకరు, తల్లి ఎండలో ఆడుకోవద్దని మరొకరు ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపాయి. ఈ ఇద్దరు 9 ఏళ్ల వారే కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hair Cutting: అయ్యో..బాలుని ప్రాణాలు తీసిన హెయిర్ కటింగ్.. ఏం జరిగిందంటే.. ఐదో తరగతి చదువుతున్న మహబూబాబాద్ జిల్లా చింతగూడెం కు చెందిన హర్షవర్ధన్ వేసవి సెలవులకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. తండ్రి అతనికి హెయిర్ కటింగ్ చేయించగా.. అది నచ్చని ఆ పిల్లవాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG New Logo : చట్టప్రకారం రేవంత్ రాజముద్రను మార్చలేడు.. హైకోర్టులో బోయినపల్లి వినోద్ పిటిషన్ తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మార్పునకు వ్యతిరేకంగా తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కేంద్రం ఒప్పుకోకుండా రాష్ట్ర చిహ్నం మార్పు సాధ్యం కాదన్నారు. తనకు ఉన్న హక్కును వినియోగించుకుని లోగో మారకుండా చేస్తానన్నారు. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఆర్టీవో ఆఫీసుల్లో ఏసీబీ దాడులు హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పేట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2.00 PM గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మొత్తం 12 జిల్లాలు.. 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn