TG Govt Public Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 2025లో సెలవులే సెలవులు
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. 2025కు సాధారణ, ఆప్షనల్ హాలీడేస్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాదికి మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.