తెలంగాణTenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల! తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు శుక్రవారం(నేటి) నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ అధికారులు నేడు వెబ్సైట్లో హాల్టికెట్లు పెట్టనున్నారు. By K Mohan 07 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్అంబేద్కర్ కోనసీమజిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ అయిన సంఘటన అంబేద్కర్ కోనసీమజిల్లాలో చోటుచేసుకుంది. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే ఊరిలో ఉంటున్న బాలిక మేనమామ కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By K Mohan 07 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! ఏపీ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ పాఠాలు కష్టంగా ఉండటంతో పదవ తరగతిలో నాలుగు పాఠాలను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Kusuma 02 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn