Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల!
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు శుక్రవారం(నేటి) నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ అధికారులు నేడు వెబ్సైట్లో హాల్టికెట్లు పెట్టనున్నారు.