ఆంధ్రప్రదేశ్AP News : అనకాపల్లిలో తీవ్ర విషాదం..సముద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలోని వాడపాలెం ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన విద్యార్థులను పవన్ తేజ, సూర్య తేజలుగా గుర్తించారు.. By Madhukar Vydhyula 09 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణవిషాదం.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని సూసైడ్ హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. By B Aravind 06 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఇంటర్న్‌షిప్ ప్రారంభం.. ఏపీలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభం కానుండగా.. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో మొదలవుతుంది. ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇది చేసేందుకు సిద్ధమవుతున్నారు. By B Aravind 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్JNTUH: ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ అదిరిపోయే శుభవార్త.. కీలక ఉత్తర్వులు జారీ! జేఎన్ టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు 23, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 గ్రేస్ మార్కులు కలపబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 17 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn