పార్లమెంట్ ఎలక్షన్స్.. సూర్యాపేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్!
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని చిలుకూరులో కేంద్ర పారామిలిటరీ సిబ్బందితో కలిసి, స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు ఎలక్షన్ కోడ్ పై అవగాహన, నమ్మకం కల్పించడం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.