Congress First List: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణ నుంచి..!
తెలంగాణ ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. నలుగురితో తొలి జాబితాను విడుదల చేసింది. జహీరాబాద్- సురేష్ షెట్కర్, నల్గొండ - రఘువీర్, మహబూబాబాద్- బలరాం నాయక్, మహబూబ్ నగర్ - వంశీచంద్ రెడ్డి పేర్లను ప్రకటించింది.