BREAKING: నటుడి కారు ఢీ.. బీఆర్ఎస్ నేత మృతి!

నల్గొండలో విషాదం చోటుచేసుకుంది. అద్దంకి -నార్కట్ పల్లి హైవేపై బైక్‌ను సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్‌ రావు మృతి చెందారు.

New Update
BREAKING: నటుడి కారు ఢీ.. బీఆర్ఎస్ నేత మృతి!

Actor Raghu Babu: నల్గొండలో విషాదం చోటుచేసుకుంది. అద్దంకి -నార్కట్ పల్లి హైవేపై బైక్‌ను సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్‌ రావు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులోనే రఘుబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మీటర్ల దూరం బైక్‌ను కారు లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు